Monday, March 1, 2010

ఆనందం - విషాదం

ప్రతీ ఆనందం లోనూ ఒక విషాదం వుంటుంది
ఆనందం రేపు వుండదేమో అనే భయమే విషాదం
ప్రతీ విషాదం లోనూ ఒక ఆనందం వుంటుంది
విషాదం రేపు వుండదులే అనే ఆశే ఆనందం
జీవితం అంటే ఇంతే కదా?

3 comments:

  1. ఆనందాలు........ విషాదాలు........
    కష్టాలు......... సుఖాలూ.............
    అర్ధాలు........ అపర్ధలూ..............
    ప్రెమలూ.......అభిమానాలు........
    కొపాలూ.....తాపాలు..........
    ఆశలు..... నిరాశలు.........

    ఇవన్నీ సమపాళ్ళలో కలిపి రంగరించిందే జీవితం.
    అన్ని కలగలసి ఉండడం వివేకం..... సంపూర్ణ జీవితం

    మనిషి బ్రతుకు బాట పట్టిన తొలి రోజు మొదలు....ఎవరి ప్రమేయము....ప్రోత్సాహము.. లేకుండా తన జీవితంలోకి ప్రేవిసించి మనిషి జీవితాన్ని సాశించే స్నేహితులు ఇవి..

    ReplyDelete