Saturday, April 9, 2011

నువ్వున్నావనే .....

నువ్వున్నావనే నేస్తం ..
ప్రతి క్షణం జ్ఞాపకాలతో జోడీ కట్టి
ప్రతి రాత్రీ కలలతో కలహమాడుతూ
ప్రతి ఉదయం ఊహలతో ఊసులాడుతూ
ప్రతి రోజూ రేపటి ఆశలతో బేరమాడుతూ
ఒక్కో రోజునీ నెట్టుకుంటూ వస్తున్నాను..

Saturday, March 26, 2011

Its just a deadlock

Life is a deadlock between living and dying.
బ్రతకడానికి కారణం లేక చావడం , చావడానికి కారణం దొరక్క బ్రతకడం. ఇంతేనా జీవితం?