Monday, January 18, 2010

నా బాల్యం నాకిచ్చేయ్ !

చిన్నప్పుడు ఏం కారణం లేకుండానే మనసు ఆనందం తో ఉరకలు వేసేది

కొంచెం పెద్దయ్యాక ఆనందంగా ఉండటానికి కారణాలు వెతుక్కోవటం మొదలుపెట్టింది

ఇంకొంచెం పెద్దయ్యాక ఒకవేళ కారణం దొరికినా అది సరైనదేనా, సరిపోతుందా అని విశ్లేషించటం మొదలుపెట్టింది

చివరికి ఇప్పుడు కారణం దొరక్క వెతుక్కోవడం మానుకుంది , ఆనందంగా వుండటం కూడా !

దేవుడా! నాకు ఈ ఎదుగుదల వద్దు !నాకీ వెతుకులాటలు వద్దు ! నాకీ విశ్లేషణలు వద్దు ! నా బాల్యం నాకిచ్చేయ్ !

8 comments:

  1. మీ పోస్ట్ చూస్తూ ఉంటే నాకు గజల్ శ్రీనివాస్ పాడిన " ఉందో లేదో స్వర్గం, నా బాల్యం నాకిచ్చెయ్" అనే పాట గుర్తుకొస్తూ ఉంది బాస్.

    ReplyDelete
  2. చాలా చాలా బాగా చెప్పారు.మీరన్నది నూటికి నూరుపాళ్ళూ నిజమే సుమా..! మళ్ళీ బాల్యం వచ్చేస్తే బావుండు :)

    ReplyDelete
  3. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  4. అవునండి నాకు కూడా అదే గుర్తుకొచ్చింది . రాసిన తర్వాత ఒకసారి చదువుకుంటే ..

    ReplyDelete
  5. మధురవాణి గారు, థాంక్స్ అండీ

    ReplyDelete
  6. Super tammudu... nijame nee posting chusaka naku naa balyam kavali anipisthundi..

    ReplyDelete
  7. సురేష్ గారికి మీరిలా మీ బాల్యాన్ని ఇచ్చేయమని అడగడం బాగా నచ్చినట్టుంది. http://sureshnaidumallireddy.blogspot.com/2010/03/blog-post_3908.html ఇక్కడ తెచ్చి పెట్టేసుకున్నారు.పెట్టుకుంటే పెట్టుకున్నారు. మీ పేరు రాయడం మరిచిపోయి తనపేరు రాసుకున్నారు.

    ReplyDelete
  8. @sudha . సురేష్ నా బెస్ట్ ఫ్రెండ్ లెండి. నన్ను అడిగే పెట్టుకున్నాడు. ఎనీ వే థాంక్స్ అండీ చెప్పినందుకు.

    ReplyDelete