Tuesday, August 17, 2010

Into the wilds,,,,,,

నేను చేస్తున్న పని నాకు నచ్చటం లేదు. అంటే నా ఆఫీసు వర్క్, ఇతరత్రా కాదు.. నేను ఏమి చేసినా నాకు నచ్చటం లేదు ........
మరి నీకు ఇష్టమైన పని ఏమిటి అని అడగొద్దు ప్లీజ్..
ప్రతి ప్రశ్నకు ముందే సమాధానం వెతికేసుకొని ప్రశ్న కోసం ఎదురు చూసే బ్రతుకు నాకొద్దు.... అంతే...........
ఛీ Excitement లేదు లైఫ్ లో ........

2 comments:

  1. ala ala anukumTua vumTe ade vachestumdi lenDi

    ReplyDelete
  2. బాగుందయ్యా విశ్వం! నీ జీవితంలో ఎక్సైట్మెంట్ లేకపోతే అది నీ తప్పే కదా!
    'ఛీ' అనుకోకుండా 'చెయ్' అనుకో సామీ! చేసేస్తావు.. :)

    ReplyDelete